Telangana2 weeks ago
ఏసీలు అవసరం లేని నగరం.. తెలంగాణ ఫ్యూచర్‌సిటీలో విప్లవాత్మక కూలింగ్ విధానం
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కాలంలో చిన్న కార్యాలయాలు, భారీ భవనాలు ఏసీని తప్పనిసరిగా ఉపయోగిస్తుంటాయి. ఇళ్లలో ఏసీల వినియోగం కూడా పెరిగిపోతోంది....