తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల హవా మొదలైంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరించడం ప్రారంభమైంది. అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లు సమర్పిస్తున్నారు. జనసేన పార్టీ కూడా తమ అవకాశాలను పరీక్షిస్తోంది. పార్టీ తరఫున...
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం రోజున తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి పర్యటించనున్నారు. శనివారం ఉదయం 10:30 నుంచి 11:30 వరకు జరిగే ఈ కార్యక్రమంలో, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిధులతో...