Uncategorized2 weeks ago
విదేశీ పౌరుడికి మాజీ ఎమ్మెల్యే పెన్షన్..? అసెంబ్లీ సెక్రటరీపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశ్నలు
బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వ వివాదం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. హైకోర్టు ముందే ఆయన భారత పౌరుడు కాదని తేల్చింది. కానీ, రమేష్ మాజీ ఎమ్మెల్యేగా పెన్షన్ పొందడం వివాదాస్పదమైంది....