Andhra Pradesh19 hours ago
ఏపీ ప్రభుత్వం నుంచి శుభవార్త.. ఉద్యోగుల ఖాతాల్లోకి జీతాల విడుదల
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు గౌరవ వేతనాల బకాయిలు విడుదల చేస్తున్నట్లు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గెస్ట్ లెక్చరర్ల జీతాల కోసం రూ.15.75 కోట్ల నిధులను ప్రభుత్వం...