ఇద్దరు రైతులు నాణ్యతలేని మిర్చి విత్తనాలతో మోసపోయారు. రైతులు నాలుగు సంవత్సరాలు న్యాయపోరాటం చేశారు. చివరకు విజయం సాధించారు. అధిక దిగుబడి వస్తుందని రైతులు ఆశించారు. కానీ నాణ్యతలేని విత్తనాలు అమ్మిన విత్తనాల కంపెనీతో పాటు...
గుంటూరు నగరానికి ముఖ్యమైన శంకర్ విలాస్ ఫ్లైఓవర్ నిర్మాణం పురోగతిలో ఉంది. పాత ఫ్లైఓవర్‌ను ఇప్పటికే పడగొట్టారు. ఇప్పుడు రైల్వే ట్రాక్‌పై ఉన్న భాగాన్ని తొలగించే పనులు మొదలయ్యాయి. రైల్వేశాఖ నుంచి అవసరమైన అనుమతులు వచ్చాయి....