Politics1 day ago
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు.. కేసీఆర్కు సిట్ నోటీసులు
తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు పంపింది. కేసు విచారణలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది....