Agriculture5 hours ago
ఏం ఆలోచన రా అది… దేవాలయ భూమిలో దాగి చేసిన ఈ వ్యవహారం?
కర్నూలు జిల్లాలో వ్యవసాయ క్షేత్రాల్లో దాగి ఉన్న అక్రమాలపై లేచింది. చిప్పగిరి మండలంలోని డేగులపాడు ప్రాంతంలో సాధారణమైన కంది పంటల మధ్య గుట్టు చప్పుడు కాకుండా గంజాయిని పెంచుతున్న సంఘటన పోలీసుల దాడులతో వెలుగులోకి వచ్చింది....