Andhra Pradesh2 weeks ago
ఏపీలో సచివాలయ ఉద్యోగుల హోదాల అప్డేట్.. ఇకపై ఇవే అధికారిక పేర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్డు సచివాలయాల వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కొందరు కార్యదర్శుల హోదాలను మార్చుతూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హోదా మార్పులకు సంబంధించి...