Andhra Pradesh2 days ago
విజయకుమారి మృతి వెనుక నిజం ఇదే.. స్పష్టత ఇచ్చిన ప్రభుత్వం
వైఎస్సార్ కడప జిల్లాలో సచివాలయ ఉద్యోగి జి. విజయకుమారి మరణంపై సోషల్ మీడియాలో వ్యాపిస్తున్న తప్పుడు వార్తలపై ఏపీ ఫ్యాక్ట్ చెక్ బృందం స్పందించింది. అధికారుల దుర్వినియోగం లేదా పని ఒత్తిడి కారణంగా ఆమె మరణించిందంటూ...