National12 hours ago
ఇరాన్లో యుద్ధ మేఘాలు: భారతీయులు వెంటనే దేశం విడిచి రావాలని కేంద్రం ఆదేశం!
అమెరికా, ఇరాన్ మధ్య అణు ఒప్పందంపై నెలకొన్న ప్రతిష్టంభన యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. ఇరాన్ సమీపంలో అమెరికా యుద్ధ నౌకలు మోహరించడం, మరోవైపు ఇరాన్ అంతర్గతంగా నిరసనలతో అట్టుడుకుతుండటంతో అక్కడ పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఈ...