National5 hours ago
గల్ఫ్ అట్టుడుకుతోంది: సౌదీ ‘ఆరాంకో’ రిఫైనరీపై ఇరాన్ డ్రోన్ దాడి.. ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న చమురు ధరలు!
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రరూపం దాల్చింది.. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ తన ప్రతీకార పర్వాన్ని మొదలుపెట్టింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా అనుకూల దేశాలే లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతోంది,ఇరాన్ మరియు అమెరికా-ఇజ్రాయెల్ మధ్య...