International6 hours ago
ఇరాన్ ‘ప్లాస్టిక్’ దెబ్బ: అగ్రరాజ్యాల రాడార్లకు చిక్కని డ్రోన్లు.. తక్కువ ఖర్చుతోనే అమెరికాకు పెను విధ్వంసం!
అమెరికా-ఇజ్రాయెల్ కూటమిపై ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడుల్లో సాంకేతికత కంటే వ్యూహమే పైచేయి సాధిస్తోంది. ముఖ్యంగా అమెరికా ఎంబసీలు, సౌదీలోని ఆయిల్ రిఫైనరీలపై జరిగిన దాడులు ఇరాన్ డ్రోన్ల శక్తిని చాటిచెప్పాయి. సాధారణంగా క్షిపణులు లోహాలతో...