Andhra Pradesh2 days ago
నంద్యాలలో ఆదర్శ దంపతులు.. రామాలయానికి రూ.2 కోట్ల ఆస్తి విరాళం
నంద్యాల జిల్లాలో ఒక వృద్ధ దంపతులు చూపిన ఔదార్యం అందరి మనసులను కదిలిస్తోంది. పిల్లలు లేని తమ జీవితానికి దైవమే ఆధారం అని భావిస్తున్నారు. వృద్ధ దంపతులు తమకు ఉన్న కోట్ల రూపాయల ఆస్తిని రామాలయానికి...