Telangana2 days ago
కలెక్టర్ ప్రకటించిన రేపటి సెలవు.. విద్యార్థులు, ఉద్యోగుల కోసం సంతోషం
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర వైభవంగా జరగుతోంది. జాతరలో ముఖ్య ఘట్టాలైన అమ్మవార్ల ఆగమనం, గద్దెలపై కొలువుదీరడం వంటి కార్యక్రమాల నేపథ్యంలో ములుగు జిల్లా కలెక్టర్ రేపు (శుక్రవారం)...