Andhra Pradesh4 hours ago
ప్రయాణికులకు శుభవార్త.. ఏపీలో కొత్త హాల్ట్స్‌తో సూపర్‌ఫాస్ట్ & ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడుతున్నాయి. కేంద్రం సహకారంతో, రాష్ట్రంలోని పలు రైల్వే స్టేషన్లకు కొత్త రైళ్ల హాల్టింగ్ సౌకర్యాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్ఛాపురం, సోంపేట, బారువ్ స్టేషన్లలో అమృత్‌భారత్, పూరి ఎక్స్‌ప్రెస్...