ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నాన్ని భవిష్యత్ విద్యా–ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా మరో కీలక అడుగు వేసింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సమీపంలో దేశంలోనే తొలి ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటు చేసేందుకు అధికారికంగా శ్రీకారం చుట్టింది....
ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్రమంత్రి సురేష్ గోపి ఈ విషయాన్ని లిఖితపూర్వక సమాధానంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న అధిక...