Telangana1 year ago
తిరుమల లడ్డూ వివాదం.. యాదాద్రి ఆలయ అధికారుల కీలక నిర్ణయం
తిరుమల కల్తీ నెయ్యి వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఘాటుగా స్పందిస్తున్నారు. పవిత్రమైన లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యిలో జంతు కొవ్వు అవశేషాలు లభ్యం కావటం పట్ల...