Andhra Pradesh2 days ago
ఏపీ మహిళలకు శుభవార్త.. రూ.2,000 ఖర్చు లేకుండా గ్యాస్ కనెక్షన్ ఉచితం
పేద మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు...