Telangana3 days ago
మంత్రీ ఉత్తమ్ నుండి గుడ్ న్యూస్.. సిబ్బందికి 25% అదనపు జీతం
నల్గొండ జిల్లా ఫ్లోరోసిస్ సమస్యను పరిష్కరించడానికి శైలం ఎడమగట్టు కాలువ సొరంగం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి ఈ మాటలు అన్నారు....