Andhra Pradesh1 year ago
విశాఖపట్నం కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్.. అసలు విషయమిదే!
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్.. ఈరోజు విశాఖపట్నం కోర్టులో హాజరయ్యారు. విశాఖ MP భరత్తో పాటు నారా లోకేష్ కోర్టుకు వచ్చారు. అదేంటీ మంత్రి నారా లోకేష్ కోర్టుకు రావటం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.....