Andhra Pradesh1 year ago
‘వారిది ఓవర్ యాక్షన్.. క్షమాపణలు చెప్పాల్సిందే’.. తిరుపతి లడ్డూ పై వేణుస్వామి భార్య కామెంట్స్
తిరుమల లడ్డూ వివాదం పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. శ్రీవారి లడ్డూను రాజకీయం చేయొద్దని, కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఏపీ ప్రభుత్వానికి సూచించింది. దీనిపై పలువురు ప్రముఖులు భిన్న రకాలుగా...