Andhra Pradesh9 hours ago
అమెరికాలో తెలుగు యువకుడి సత్తా – గూగుల్లో రూ.2.25 కోట్ల జాబ్ కొట్టిన సాత్విక్ రెడ్డి
అమెరికాలో మరోసారి తెలుగు యువకుడు ప్రతిభ చాటుకున్నాడు. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సాత్విక్ రెడ్డి, గూగుల్లో ఏకంగా రూ.2.25 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగం సాధించాడు. ఈ ఘనతతో బీహార్ విద్యార్థి అభిషేక్ కుమార్...