International2 days ago
ఉన్నత విద్య కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులకు షాక్ – ట్యూషన్ ఫీజులు భారీగా పెంపు!
బ్రిటన్లో ఉన్నత విద్య కోసం వెళ్తున్న విద్యార్థులకు పెద్ద షాక్ ఎదురైంది. యూకే ప్రభుత్వం ప్రతి సంవత్సరం యూనివర్సిటీలకు ట్యూషన్ ఫీజులు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు...