Agriculture7 days ago
రైతులకు ముఖ్య సమాచారం.. సంక్రాంతి వరకు ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లు
తెలంగాణ ప్రభుత్వం వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు, తెలంగాణ ప్రభుత్వం 69 లక్షల మెట్రిక్...