Telangana12 months ago
పోలీసుల ముందు తల దువ్వుకున్నాడు.. గుండు కొట్టించిన ఎస్సై..
నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పోలీసులు గుండు కొట్టించారన అవమాన భారంతో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఉరేసుకొని సూసైడ్‌కు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న ఆ...