News2 days ago
వోటింగ్స్కి ముందు కఠిన నిర్ణయం… అన్ని మద్యం షాపులు తాత్కాలికంగా బంద్!
తెలంగాణలో మద్యం సేవించేవారికి పెద్ద ఎదురుదెబ్బ పడింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ అధికార యంత్రాంగం నిషేధాజ్ఞలను కఠినంగా అమలు చేయనున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వేడి పల్లెల్లో పెరుగుతోందని స్పష్టంగా కనిపిస్తోంది. మొదటి విడతలో భాగంగా...