Telangana11 hours ago
ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
సాధారణంగా కోర్టు కేసులు కుటుంబ కలహాలు, భూ వివాదాలు లేదా హత్య కేసులకు సంబంధించినవే ఉంటాయి. కానీ జగిత్యాల జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. గాజుల పండగకు పిలవలేదని ఒక మహిళ...