Telangana15 hours ago
యాదాద్రి భువనగిరిలో దారుణం: 4 ఏళ్ల చిన్నారిపై ఇద్దరు యువకుల పాశవిక చర్య
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో నరమృగాల పాశవికత మళ్లీ బయటపడింది. కేవలం నాలుగేళ్ల పసిబిడ్డపై ఇద్దరు యువకులు దారుణానికి ఒడిగట్టారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఈ దుండగులు చాక్లెట్ ఆశ చూపి ఆ చిన్నారిని...