పట్టపగలు.. అది కూడా శ్మశానంలో.. చుట్టూ సమాధులు.. అయినా వాళ్ళు ఎం పట్టిచుకోలేదు. వాళ్లున్నది శ్మశానమే అయినా.. స్వర్గంలో తేలియాడుతున్న అనుభూతి పొందుతున్నారు. వాళ్లు కూర్చుంది ఓ సమాధిపైనే అయినా.. పూలపాన్పు మీద ఉన్నట్టే ఫీలవుతున్నారు....
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ (RGUKT) ట్రిపుల్ఐటీ క్యాంపస్‌లో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతన్న స్వాతిప్రియ అనే స్టూడెంట్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం హాస్టల్లోని తన గదిలో ఫ్యాన్‌కు...