Telangana12 months ago
మూసీ నిర్వాసితులకు రూ. కోటి విలువైన ఇంటి స్థలం.. సర్కార్ ముఖ్యమైన నిర్ణయం..
మూసీ పునరుజ్జీవంలో భాగంగా నదీ పరిహహక ప్రాంతంలో ఇండ్లు, దుకాణాలు కోల్పోతున్న నిర్వాసిత కుటుంబాలను సరైన విధంగా పరిహారం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే నది ఒడ్డున ఉన్న పలువురు నిర్వాసితులకు డబుల్ బెడ్...