Telangana1 year ago
సీఎం రేవంత్ రెడ్డి హామీ.. ఒక పేదింటి అమ్మాయి కల నెరవేరుస్తామని ప్రకటన..
ఒక పేదింటి అమ్మాయి కలను నిజం చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. కుమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూరు మండలం జెండాగూడకు చెందిన నిరుపేద ఆదివాసీ విద్యార్థిని మెస్రం సాయిశ్రద్ధకు చదువుకు...