Business1 year ago
Ratan Tata: రతన్ టాటాకి ఈ 2 కార్లు ఎంతో ఇష్టం..
టాటా సన్స్ మాజీ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా (86) మరణించారు. రతన్ టాటా టాటా మోటార్స్‌తో సహా అనేక ఇతర కంపెనీలను ఎంతో ఎత్తులకు తీసుకెళ్లారు. ఈ రోజు భద్రత విషయానికి వస్తే...