Sports4 hours ago
బంగ్లాదేశ్‌కు ఐసీసీ డెడ్ లైన్: భారత్‌లో ఆడకుంటే ప్రపంచకప్ నుంచి ఇంటికే?
2026 టీ20 వరల్డ్ కప్ వేదికల వివాదం ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. భారత్‌లో అడుగుపెట్టేందుకు ససేమిరా అంటున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) జనవరి 21 వరకు గడువు విధించింది....