Andhra Pradesh11 months ago
నాకు కల్పిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోండి.. ఏపీ ప్రభుత్వానికి స్వరూపానంద లేఖ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకు అందిస్తున్న భద్రతను వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్లు విశాఖ శారదాపీఠం స్వరూపానందేంద్ర స్వామి తెలిపారు. ఆయన, రాష్ట్ర డీజీపీ మరియు విశాఖ పోలీస్ కమిషనర్‌కు లేఖ రాస్తూ, 2019 నుండి 2024...