సూర్య ప్రస్తుతం కంగువాను భారీ స్థాయిలో ప్రమోట్ చేస్తున్నాడు. సూర్యకి ఈ మూవీ చాలా ఇంపార్టెంట్. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ మూవీస్ నేషనల్ వైడ్గా పాపులర్ అయ్యాయి. సూర్యని పాన్ ఇండియన్ నటుడ్ని...
సూర్య హీరోగా శివ దర్శకత్వంలో తీసిన ‘కంగువా’ సినిమా నవంబర్ 14న ప్రేక్షకులకు రాబోతుంది. పాన్ ఇండియా స్థాయిలో రాబోతున్న కంగువా సినిమా ప్రమోషన్ లో భాగంగా సూర్య ఇటీవల ముంబైలో మీడియా సమావేశంలో మాట్లాడారు....