Andhra Pradesh1 year ago
తిరుమల లడ్డూ విచారణలో మరో ట్విస్ట్.. సుప్రీంకోర్టు విచారణ వాయిదా
ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన తిరుపతి లడ్డూ వివాదం సుప్రీంకోర్టులో విచారణలో ఉంది. ఇప్పటికే ఒకసారి విచారణ జరిపిన ఈ న్యాయస్థానం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది. కల్తీ జరిగిందా లేదా నిర్ధారించకుండా ఒక...