Tech1 year ago
సునీతా విలియమ్స్, విల్మోర్లను భూమికి తెచ్చేందుకు వెళ్లిన నౌక
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి వ్యోమగామి సునీతా విలియమ్స్‌తో పాటు బుచ్ విల్మోర్లను తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఫ్లోరిడాలోని కేప్ కెనవరాల్ నుంచి ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్ఎక్స్కు చెందిన రాకెట్...