Entertainment10 hours ago
సుమతీ శతకం’ మూవీ రివ్యూ: అమర్దీప్ వెండితెర కల నెరవేరిందా? బుల్లితెర స్టార్ సినిమా ఎలా ఉంది?
“మళ్ళీ వీళ్లేనా? రోజు టీవీలో చూసే మొహాలే థియేటర్లో కూడా చూడాలా?”—ఇలాంటి విమర్శలు సీరియల్ నటులకు వెన్నతో పెట్టిన విద్య. కానీ, సినిమాపై ఉన్న ఫ్యాషన్తో బుల్లితెర సెలబ్రిటీ హోదాని కూడా పక్కన పెట్టి వెండితెరపై...