movies3 months ago
అన్నగారు వస్తారు: కార్తీ కొత్త తెలుగు టైటిల్‌తో వచ్చిన ఆసక్తికర అప్డేట్
తమిళ హీరోల్లో తెలుగులో అత్యధిక మార్కెట్ ఉన్న వారిలో కార్తీ పేరు ముందుంటుంది. కోలీవుడ్ హీరో సూర్య తమ్ముడిగా టాలీవుడ్లో పరిచయం అయిన ఆయన, కాలక్రమంలో తనకంటూ ప్రత్యేక అభిమాన వర్గాన్ని ఏర్పరుచుకున్నారు. ఆయన నటిస్తున్న...