Telangana11 months ago
31 ఎకరాల్లో కొత్త దవాఖాన ఉస్మానియా ఆస్పత్రికి మోక్షం…కీలక ముందడుగు
31 ఎకరాల్లో కొత్త దవాఖాన ఉస్మానియా ఆస్పత్రికి మోక్షం…కీలక ముందడుగు హైదరాబాద్లో ఉన్న పురాతన ఆస్పత్రిల్లో ఒక్కటైన ఉస్మానియా దవాఖానా.. ఇప్పటికి కూడా నిరుపేదలకు సేవలందిస్తోంది. అయితే.. ఏళ్ల నాటి భవనం కావటంతో శిథిలావస్థకు చేరుకుంది....