Entertainment11 months ago
SSMB29 బడ్జెట్ 1000 కోట్లు.. బిజినెస్ ఏమో 2000 కోట్లు అంట!
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందబోతున్న తర్వాతి సినిమా కోసం గ్లోబల్ రేంజ్ లో ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. బాహుబలి, RRR లతో అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన రాజమౌళి ఇప్పుడు హాలీవుడ్ వైపు దృష్టి పెట్టాడు. మహేష్...