Devotional11 hours ago
కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగించడం వెనుక గల ఆధ్యాత్మిక రహస్యం
కార్తీక మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైనది. ఈ మాసంలో శివకేశవులను ప్రత్యేక పూజలతో ఆరాధించడం ఆనవాయితీ. చంద్రుడు కృతిక నక్షత్రంలో పౌర్ణమి నాడు సంచరించటంతో ఈ మాసాన్ని “కార్తీక మాసం” అని పిలుస్తారు. ఈ...