Telangana1 year ago
Kukatpally Hostel: హాస్టల్లో చెత్త పనులు.. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు..
అసలు చేసేదేమో సాఫ్ట్వేర్ ఉద్యోగం.. కానీ వాళ్లు వెలగబెడుతున్న అసలు మ్యాటర్ వేరే ఉంది. అది కూడా ఉంటున్న హాస్టల్లోనే దుకాణం పెట్టేశారు. అసలు వాళ్లు వెలగబెడుతున్న యవ్వారమేంటనేగా మీ డౌటనుమానం. అదేనండి గంజాయి దందా....