Entertainment1 year ago
పుష్ప 2 సినిమాపై ఫుల్ హైప్ ఎక్కిస్తున్నారు.. దేవీ శ్రీ ప్రసాద్ అలా.. SKN ఇలా..
పుష్ప 2 మీదున్న హైప్, అంచనాల గురించి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, సుకుమార్ కంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పుష్ప బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఈ రెండో పార్టుని...