Telangana12 months ago
వామ్మో.. అఘోరి ఆమె కాదా.. అతడా..! వెలుగులోకి సంచలన నిజాలు..
తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఒక అఘోరి నాగసాధు సంచలనంగా మారిన సంగతి అందరికి తెలిసిందే. రాష్ట్రంలోని పలు ఆలయాలను సందర్శిస్తూ.. ఆమె పూజలు చేస్తున్నారు. తనను తాను ఒక నాగసాధు అఘోరిగా అందరికి చెప్పకుంటూ...