Andhra Pradesh4 hours ago
కొత్త అల్లుడికి ‘రాయల్’ ట్రీట్: 29 ఏళ్ల వయసు.. 290 రకాల వంటకాలు!
సంక్రాంతి పండుగ అంటేనే అల్లుళ్ల సందడి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో కొత్త అల్లుళ్లకు ఇచ్చే మర్యాదలు మామూలుగా ఉండవు. తాజాగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఒక అత్తగారి ఇల్లు వార్తల్లో నిలిచింది. సర్ ప్రైజ్ స్వాగతం:...