News2 days ago
వనభూమిలో నేడు రేవంత్ రెడ్డి టూర్… ఆయన రాకకు నేపథ్యం దాగి ఉందా?
ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో రూ.260 కోట్లు 45 లక్షల...