ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా.. ఎంతోమంది ప్రముఖుల నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన అభిమానాలు సంబురాలు చేసుకుంటున్నారు. రకరకాల కార్యక్రమాలు చేపడుతూ.....
సంచలన నిర్ణయాల పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్.. మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే.. తెలంగాణలో యాదవులకు రేవంత్ రెడ్డి సర్కార్ పండుగలాంటి శుభవార్త వినిపించింది. ఏటా యాదవులు అట్టహాసంగా...