Latest Updates11 months ago
స్వింగ్ రాష్ట్రాలలో కమలా హ్యారిస్‌కు పెద్ద షాక్.. ట్రంప్ క్లీన్ స్వీప్ దిశగా పోతున్నాడు!
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభించారు. ఇప్పటి వరకు వచ్చిన ఫలితాల్లో, రిపబ్లికన్ అభ్యర్థి మరియు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇప్పటివరకు ఆయన 247 ఎలక్టోరల్...