Entertainment12 months ago
ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ విశ్వం..
ఓటీటీలోకి వచ్చేసిన గోపీచంద్ విశ్వం.. గోపీచంద్-శ్రీనువైట్ల కాంబోలో తెరకెక్కిన విశ్వం సినిమా ఈరోజు (నవంబర్ 1) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చేసింది. దసరా కానుకగా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా దీపావళికి ఓటీటీకి వచ్చేసింది....